Former England cricketer Michael Vaughan has picked allrounder Ravindra Jadeja to succeed MS Dhoni as captain of Chennai Super Kings (CSK) after the latter decides to retire from the IPL.
#IPL2021
#MSDhoni
#CSK
#MichaelVaughan
#ChennaiSuperKings
#RavindraJadeja
#SureshRaina
#FafduPlessis
#AmbatiRayudu
#Cricket

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మైకేల్ వాన్ మాట్లాడుతూ... 'చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరో రెండు, మూడేళ్లు ఆడతాడని మీరు అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఆ తర్వాత క్రియాశీలక పాత్ర పోషించకపోవచ్చు.